By : Oneindia Telugu Video Team
Published : January 16, 2017, 11:59

సోమిరెడ్డి వర్సెస్ కాకాని కేసుపై పోలీసులు

నెల్లూరు జిల్లాలో టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును చేధించినట్లు పోలీసులు తెలిపారు. తనకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులున్నట్లు కాకాని ఆరోపించారని సోమిరెడ్డి గత నెల 28న ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై దర్యాఫ్తు జరిపామన్నారు. ముగ్గురిని అరెస్టు చేశామని, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు జరుపుతామన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా