By: Oneindia Telugu Video Team
Published : September 02, 2017, 03:22

మైండ్ గేమ్: రోజా మీదనా, జగన్ మీదనా?

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా ఒళ్లంతా నోరు చేసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం నాయకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బహుశా దానివల్లనే ఆమెను ప్రోత్సహిస్తూ ఉండవచ్చు. ఆమెను ఎదుర్కునే బాధ్యతను చంద్రబాబు ప్రత్యేక తమ పార్టీ ఎమ్మెల్యే అనితకు అప్పగించారు. కేవలం ఆమె మాత్రమే కాకుండా బొండా ఉమా వంటి మరికొంత మంది నాయకులు కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా