• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 18, 2020, 03:10
    Duration : 04:36

    కొత్త విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న TRS పై బీజేపీ ఫైర్ !

    కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2003 విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీనిపై తెలంగాణ బిజెపి నేతలు సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా