By : Oneindia Telugu Video Team
Published : February 21, 2017, 10:54

TRS మోసం..పోటీగా ఉద్యమకారుల కొత్త పార్టీ..

TRS పార్టీ మాత్రమే ఇపుడు తెలంగాణా ని ఏలుతున్న సమయంలో అసలు మరే ఇతర పార్టీ కూడా TRS కి పోటీ రానంత పటిష్టత నెలకొన్న తరుణంలో ఇప్పుడు మరో పార్టీని తెలంగాణా లో ఆవిష్కరించనున్నట్టు ప్రకటన జరిగింది.. ఆ ప్రకటన చేసింది మరెవరో కాదు తెలంగాణా ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్.. తెలంగాణా ఉద్యమ సమయంలోని శక్తులందరితో కలిసి పార్టీ ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. తెలంగాణా రావడానికి TRS ముఖ్య పాత్ర పోషించింది అన్నది నిజమే అయినా వారికి అండగా నిలిచిన వారు ఎందరో ఉన్నారు.. ఉద్యమంలో పాల్గొన్న వారికీ ఈ నాడు తెలంగాణా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది కొందరి వాదన

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా