By: Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 03:04

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొత్త రకం దోపిడీ

Subscribe to Oneindia Telugu

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అమాయక ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకొని, టిక్కెట్ రిజర్వేషన్లు కన్‌ఫర్మ్ చేయిస్తామని పలువురిని మోసం చేసిన ముగ్గురు నిందితులను గోపాలపుర్ పోలీసులు అరెస్టు చేసారు. బీహార్‌కు చెందిన రణదీర్ సులువుగా డబ్బు సంపాదించేందుకు పన్నాగం పన్నాడు. అతనికి రఘునందన్, అక్బర్‌లు మల్కాజిగిరిలో ఉంటూ సికింద్రాబాద్ స్టేషన్ వద్ద తిష్ట వేసి మోసం చేస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా