By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:05

ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Subscribe to Oneindia Telugu

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రెండో రోజు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ప్రముఖులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నల్లగొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలకు చెందిన నేతలు. శాసన మండలి ఉప సభాపతి నేతి విద్యాసాగర్, మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్ గొంగిడి సునీతా మహేందర్ తదితరులున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా