• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 04, 2019, 12:00
    Duration : 05:08

    న్యూస్ రౌండప్: ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల || సొంత దీవిలో ప్రత్యక్షమైన స్వామి నిత్యానంద!

    ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ పరీక్షలు జరుగుతాయి. మార్చి 23న ప్రథమ భాష పేపర్ -1 (గ్రూప్-ఏ, కాంపోజిట్ కోర్సు), 24న ప్రథమ భాష పేపర్ - 2 (గ్రూప్-ఏ, కాంపోజిట్ కోర్సు, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1), 26న ద్వితీయ భాష, 27న ఇంగ్లీష్ పేపర్ - 1, 28న ఇంగ్లీష్ పేపర్ - 2, 30న గణితం పేపర్ - 1, 31న గణితం పేపర్ - 2 పరీక్షలు జరుగుతాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా