• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 01, 2021, 05:00
    Duration : 01:28

    నేషనల్ హైవే అథార్టీ ప్రపంచ రికార్డ్.. 18 గంటల్లో 25 కి.మీ. రోడ్డు నిర్మాణం!

    మన నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI)... ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అది మొత్తం 25.54 కిలోమీటర్ల రోడ్డు. నాలుగు లేన్లతో ఉంటుంది. నేషనల్ హైవే 52లో భాగంగా... మహారాష్ట్రలోని విజయపూర్, సోలాపూర్ మధ్య ఈ రోడ్డు ఉంది. ఇందులో మొదటి లేన్‌ను జస్ట్ 18 గంటల్లో నిర్మించినట్లు కేంద్రరోడ్డు రవాణా, నేషనల్ హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో తెలిపారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా