By: Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:59

ఈ మహిళ స్ఫూర్తి.. తప్పక చూడాలి.

Subscribe to Oneindia Telugu

గత ఏడాది సోషల్ మీడియాలో ఒక చిత్రం షేర్ల మీద షేర్ల పైన వచ్చి వైరల్ అయింది. మళ్లీ ఏడాదికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. మానవత్వానికి ఇది నిదర్శనంగా మారింది. నిండా మూడేళ్లు నిండని ఓ చిన్నారిని మంత్ర విద్యలు ప్రదర్శించే దుష్ట శక్తిగా అభివర్ణించి సమాజం వెలివేసింది. ఈ సంఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. ఆ బాలుడి పైన దుస్తులు లేవు. అలాంటి చిన్నారిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ డెన్మార్క్ వాసి అతనిని దత్తత తీసుకొని పూర్తిగా ఆరోగ్యంగా తయారు చేయించి, స్కూల్‌కు పంపిస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా