By: Oneindia Telugu Video Team
Published : May 26, 2017, 01:50

చలపతిరావు , యాంకర్ రవి పై నిర్భయ కేసు

Subscribe to Oneindia Telugu

తెలుగు సినీయర్ నటుడు చలపతి రావు, యాంకర్ రవి 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారానికి సంబంధించి చలపతి రావు, యాంకర్ రవిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా