By : Oneindia Telugu Video Team
Published : September 04, 2017, 11:56

సీతారామన్-పరకాల జర్నీ: పరిచయం, ప్రేమ! కలిసింది అక్కడే..


కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ ఆమె భర్త కావడంతో.. తెలుగింటి కోడలికి మంచి గౌరవం దక్కిందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అసలు పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ ల మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడింది?, వాళ్లిద్దరి మధ్య పెళ్లికి దారితీసిన పరిస్థితులేమిటి? అన్నదానిపై ఆసక్తి మొదలైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా