By: Oneindia Telugu Video Team
Published : June 16, 2017, 01:42

సైకిల్ పై శవాన్ని భుజంమీద మోసుకుని...

Subscribe to Oneindia Telugu

ఒరిస్సాలో భార్య శవాన్ని భుజాన ఎత్తుకొని 12 కిలోమీటర్లు నడిచిన ధనా మాంజీ ఉదంతం గుర్తుందా? ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆసుపత్రుల్లో పెరిగిపోయిన అవినీతికి పరాకాష్ఠగా ఆ ఘటన నిలిచింది. అటువంటి ఘటనలు ఎన్ని జరిగినా లంచాల రుచి మరిగిన ఆసుపత్రి సిబ్బందికి చలనం ఉండదు. సరిగ్గా అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా