By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 10:55

నీలోఫర్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణాలను ప్రశ్నించే నాధుడెవరు

Subscribe to Oneindia Telugu

నీలోఫర్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణాలను ప్రశ్నించే నాధుడెవరు..? వైద్యం కోసం వచ్చే రోగులను పాడెక్కించేస్తుంటే.. ఏ ఒక్కరూ నోరు మెదపరెందుకు..? ఇదే ప్రశ్నలు ఇప్పుడు ఉద్రిక్త రూపం దాల్చాయి. నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురు బాలింతలు మృత్యువాత పడ్డారు. దీంతో వారి బంధవులంతా రోడ్డెక్కారు. తమ బిడ్డల ప్రాణాలను ఆస్పత్రి సిబ్బందే బలిచేశారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా