By: Oneindia Telugu Video Team
Published : September 20, 2017, 01:09

ఉ.కొరియా సీక్రెట్ జలాంతర్గామి, పాక్‌పై సుష్మా డౌట్!

Subscribe to Oneindia Telugu

యుద్దంతో ఎప్పుడు విరుచుకుపడుతాడో తెలియని రీతిలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. రహస్య వ్యూహ రచనలు చేస్తూనే ఉన్నారు. ఓవైపు క్షిపణి ప్రయోగాలు, హైడ్రోజన్ బాంబులతో వణికిస్తూనే.. మరోవైపు జల అంతర్గామిలను కూడా రహస్యంగా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా