By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:27

ఉ.కొరియాతో డేంజర్‌లో చైనా

Subscribe to Oneindia Telugu

ఆర్థిక, వాణిజ్య అవసరాల కోసం మిత్ర దేశం ఉత్తరకొరియాను వెనకేసుకొచ్చిన చైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఏకంగా మిత్రదేశంతోనే ప్రమాదాన్ని కొనితెచ్చుకుని తలబాదుకుంటోంది. ఉత్తరకొరియా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు ఎఫెక్ట్ చైనా సరిహద్దు ప్రాంతాలను కూడా తాకే ప్రమాదం ఉండటంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా