By: Oneindia Telugu Video Team
Published : September 14, 2017, 04:27

జపాన్‌కు కిమ్ షాక్: అణుబాంబుతో సముద్రంలో కలిపేస్తాం

Subscribe to Oneindia Telugu

ఉత్తరకొరియా మరోసారి జపాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. అమెరికాతో కలిసి కుట్ర చేస్తున్న జపాన్‌ను సముద్రంలో కలిపేస్తానని ఉత్తరకొరియా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరుతో అమెరికా సహ ఇతర మిత్రదేశాలు భయంతో వణికిపోతున్నాయి.అణు పరీక్షలు, క్షిపణుల దాడులతో ప్రపంచదేశాలను ఉత్తరకొరియా భయబ్రాంతులకు గురిచేస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా