By: Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 12:52

ఇక మూడో ప్రపంచ యుద్ధమే!

Subscribe to Oneindia Telugu

ఉత్తర కొరియా జోరుగా క్షిపణి ప్రయోగాలు చేస్తుంటే.. అమెరికాతో బేరసారాల కోసమేనని నిన్నమొన్నటి వరకూ అనుకున్నారు. కానీ ఆ దేశం అసలు ఉద్దేశం మూడు ప్రపంచ యుద్ధానికి తెరతీయడమే అని ఇప్పుడు అనిపిస్తోంది. అమెరికా ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా ఉత్తరకొరియా తన తీరు మాత్రం మార్చుకోలేదు. తాజాగా జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగించి యుద్ధానికి సిద్ధమంటూ సవాలు విసిరింది.
దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనే ఆందోళన ఇప్పుడు ప్రపంచదేశాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ఉత్తర కొరియా తన మీద క్షిపణి ప్రయోగం చేస్తే బదులుగా అమెరికా తీవ్రంగా స్పందించక మానదు.ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడుతుంది. ఫలితం.. మూడో ప్రపంచ యుద్ధం..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా