By: Oneindia Telugu Video Team
Published : August 09, 2017, 04:05

అణుదాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

Subscribe to Oneindia Telugu

అమెరికా సమీపంలో అణుదాడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉత్తర కొరియా హెచ్చరికలు చేయడంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. మంగళవారం ఆయన కూడా ఉత్తర కొరియాకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు ఎలాంటి హెచ్చరికలు చేయకుంటేనే ఉత్తర కొరియాకు మంచిదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియా ఇలాగే హెచ్చరికలు చేస్తే ఇంతకుముందు ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా ఆగ్రహాన్ని, ఆవేశాన్ని చవి చూస్తుందని చెప్పారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా