By: Oneindia Telugu Video Team
Published : September 02, 2017, 01:02

దోచుకు తినండి: సైనికులకు కిమ్ ఆదేశం, పెనుముప్పే!,

Subscribe to Oneindia Telugu


అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా.. ఇకముందు కూడా తన వైఖరిని మార్చుకోబోనని స్పష్టంగా చెబుతూనే ఉంది. దీంతో ఉత్తరకొరియా పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా, రష్యా, ఇతర దేశాల్లోను తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.అణ్వాయుధాలపై ప్రశ్నిస్తున్న ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా చెబుతున్న సమాధానాలు ఏమాత్రం సహించడం లేదు. తమ దేశ భద్రత కోసమే తాము అణ్వాయుధాలు తయారుచేసుకుంటున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా