By: Oneindia Telugu Video Team
Published : February 17, 2017, 02:58

భార్యను, బిడ్డను అర్థరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేసి

Subscribe to Oneindia Telugu

హైదరాబాదులోని రామంతపూర్‌కు చెందిన యాలాల శరీషకు రెండేళ్ల క్రితం కీర్తిసాయి రెడ్డి అనే ఎన్నారైతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శిరీషను అతను అమెరికా తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను అతను చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా