By: Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 11:32

2019 ఎన్నికల్లో పవన్ కి పోటిగా NTR...? బాబు ప్లాన్

Subscribe to Oneindia Telugu

2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. వచ్చే 2019ఎన్నికల్లో చాలా సమీకరణాలు మారిపోనున్నాయా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయ్.... కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కావడం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఏపీలో టీడీపీకి గెలుపు సులువైంది. కానీ వచ్చే ఎన్నికల్లో అది సాధ్యమయ్యేట్లు కనబడడం లేదు..

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా