By: Oneindia Telugu Video Team
Published : February 16, 2017, 05:25

సెల్వం భవిష్యత్తు ఏంటి..?

Subscribe to Oneindia Telugu

తమిళ రాజకీయాలు ఇక కుదుటపడ్డట్టేనా..? ప్రజల్లో ఉన్న సంక్షోభానికి తెరపడినట్టేనా..? అదంతా ఓకే అయితే... ఇప్పుడు పన్నీర్‌సెల్వం పరిస్థితి ఏంటి..? అమ్మ సాక్షిగా... సెల్వానికి - శశికళకు మధ్య జరిగిన వార్లో శశికళే విజయం సాధించినట్టా...? ప్రజాభిమానం మూటకట్టుకున్నా... అధికారం చేపట్టలేకపోయిన సెల్వం భవిష్యత్తు... ఇక ముందు ఎలా ఉండబోతుంది..?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా