By : Oneindia Telugu Video Team
Published : October 23, 2017, 04:51

హైదరాబాద్‌లో.. ఉబర్, ఓలా సేవలు బంద్!

భాగ్యనగరంలో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్‌ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా