By: Oneindia Telugu Video Team
Published : July 18, 2017, 03:08

ఈ ముసలోడు మామూలోడు కాదు.. ఈ వయసు లో అవసరమా?

Subscribe to Oneindia Telugu

సాధారణంగా యువకులు బైక్‌తో విన్యాసాలు చేస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ ఉండదు.. కానీ ఓ వృద్ధుడు చేస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. ఏకంగా బైక్‌పై సిలిండర్ పెట్టి దానిపై కూర్చుని కాళ్లతో హైవేపై బైక్ నడిపాడు ఈ వృద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన ఈ వృద్ధుడు చేస్తున్న విన్యాసాన్ని పలువరు వాహనాల్లో వెళుతున్న వారు వీడియో తీశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా