By: Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 04:17

రిలయన్స్‌కు బాధ్యతలు..పేదోళ్లకు దెబ్బే?

Subscribe to Oneindia Telugu

సంక్షేమ పథకాల బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వాలు.. మెల్లి మెల్లిగా ఒక్కో రంగం నుంచి జారుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా, వైద్య వ్యవస్థలను నీరుగార్చి పేదవాడిని మరింత అణగదొక్కిన ప్రభుత్వాలు.. ఇప్పుడు తినే తిండి మీద కూడా దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా