By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 04:01

గౌరీ లంకేష్ కాల్చివేతలో సోదరుడి కొత్త ట్విస్ట్

Subscribe to Oneindia Telugu

గుర్తు తెలియని వ్యక్తి చేతుల్లో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజేవారని సనాతన్ సంస్థా అధికార ప్రతినిధి చేతన్ రాజన్ ఆరోపించారు. అయితే, ఆమె హత్యను ఖండిస్తున్నట్లు చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా