By: Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 10:53

ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా ప్రివ్యూ

Subscribe to Oneindia Telugu

వరుసగా రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కావడంతో ఆస్ట్రేలియాకు సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఆస్ట్రేలియా సెమీస్ రేసులో నిలువాలంటే ఇంగ్లాండ్‌తో శనివారం జరిగే చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవక తప్పదు. అంతేగాక, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా