By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:16

పద్మా దేవేందర్ రెడ్డి 47వ పుట్టినరోజు వేడుకలు

Subscribe to Oneindia Telugu

శాసనసభ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఆమె 47వ పడిలోకి అడుగుపెట్టారు. శాసనసభలో సభ్యులందరూ డిప్యూటీ స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఇక పద్మా దేవేందర్ రెడ్డి అభిమానులు పలుచోట్ల కేక్స్ కట్ చేశారు. మెదక్ జిల్లాలోని అమె క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు బర్త్ డే కేక్ ను కట్ చేసి అనంతరం రక్తదాని శిబిరం ప్రారంభించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా