By: Oneindia Telugu Video Team
Published : May 30, 2017, 11:01

ఇంగ్లాండ్ పిచ్ లు బావున్నాయట.. భారత్‌ను పాక్ ఓడిస్తదట

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్ జట్టుకు ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌గా భావిస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 4వ తేదీన ఎడ్జిబాస్టన్‌లో జరగనుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా