• search
  • Live TV
Asia Cup 2022:పాకిస్థాన్‌ కంటే భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు
Published : August 19, 2022, 07:00
పాకిస్థాన్‌ కంటే భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా టీ20లను టీమిండియా ఆడింది. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్‌కు 60 శాతం, పాకిస్థాన్‌కు 40 శాతం విజయవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో అత్యుత్తమ బౌలింగ్‌ దళం ఉంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, చాహల్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతోపాటు ఫాస్ట్‌ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్ ఉన్నారు. వీరంతా అద్భుతాలు చేయగలరు. అందుకే పాక్ కంటే భారత్‌కే అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నా. అయితే షాహీన్‌ షా కోలుకోకపోతే పాకిస్థాన్‌కు నమ్మదగ్గ బౌలర్‌ ఎవరు ఉన్నారనేది ప్రశ్నార్థకం అని కనేరియా వివరించాడు.

Tags: india vs pakistan, ind vs pak match, asia cup 2022, danish kaneria, bcci, team india bowling strength

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    అప్పు మీద అప్పు.. భారీగా తీసుకొచ్చిన జగన్ సర్కార్... వడ్డీ ఎంతంటే?
  • 15 minutes ago
    సికింద్రాబాద్: బతుకమ్మ విలువలను కాపాడాలి
  • 15 minutes ago
    సనత్ నగర్: బైక్ కవర్ దొంగ.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు
  • 15 minutes ago
    జనగామ: అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
  • 15 minutes ago
    వేంసూరు: అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
  • 15 minutes ago
    జగిత్యాల: అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా