By: Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 05:41

'నెంబర్ వన్ కావాలన్నది నా చిన్ననాటి కల'

Subscribe to Oneindia Telugu

హాసన్ అలీ.... ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌లో ఓ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకుల్లో హాసన్ అలీ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హాసన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌లో నెంబర్‌వన్‌గా నిలవాలన్నది తన చిన్ననాటి కల అని తెలిపాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా