By : Oneindia Telugu Video Team
Published : April 29, 2017, 11:31

ఆ మంత్రి బాబు, లోకేష్ లకు పదవులను దానం చేసారంట

ఏపీ కేబినెట్ నుంచి ఇటీవల ఉద్వాసనకు గురైన పల్లె రఘునాథరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన శాఖలను సీఎం చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేశ్ లకు దానమిచ్చేశానన్నారు. పుట్టపర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా