కాణిపాకం ఆలయం - పంచామృత్ అభిషేక టికెట్ రేట్లు భారీగా పెంపు
Published : October 07, 2022, 02:00
ప్రస్తుతం పంచామృత అభిషేకం టికెట్ ధర రూ. 700 ఉంది. అయితే, 7 రేట్లు పెంచిన తర్వాత ఏకంగా ఈ టికెట్ ధర రూ. 5000లకు చేరుకుంది. కాగా, వరసిద్ధి ఆలయంలో ఇప్పటి వరకు ప్రతి రోజూ మూడు సార్లు పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు.