By: Oneindia Telugu Video Team
Published : July 01, 2017, 11:59

డ్రెస్సింగ్ రూమ్ లో కొట్టుకున్న పాండ్య , జడేజా

Subscribe to Oneindia Telugu

డ్రెస్సింగ్‌ రూమ్‌లో జడేజా, పాండ్యా కొట్టుకున్నట్టుగా యానిమేషన్‌ వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్‌ అయింది. ఈ యానిమేషన్‌ వీడియోలో డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లు కుర్చీలతో ఎలాగైతే కొట్టుకుంటారో అదేవిధంగా రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా