By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 11:07

తమిళ నాట సంచలనం రేపుతున్న పన్నీర్ సెల్వం

Subscribe to Oneindia Telugu

తమిళ నాడు లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి... శశికళ పార్టీ అధ్యక్షా పిటాన్ని అధిరోహించే వేళ అనుకొని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి... ఇన్నాళ్ళు అమ్మ చాటు ముఖ్యమంత్రి గా , సౌమ్యుడిగా , ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకున్న సశికలకు షాక్ ఇస్తూ తిరుగుబాటు బావుటా ఎగుర వేసారు... శశికళ వర్గీయులు తన చేత బలవంతం గా రాజీనామా చేయించారని సంచలన వ్యాక్యలు చేసారు పన్నీర్ సెల్వం ... ఇన్నాళ్ళు పార్టీ విధేయుడు గా ఉన్న వున్నా పన్నీర్ సెల్వం ఎలాంటి వ్యాఖ్యలు చేసిన నేపధ్యం లో ఇప్పుడు పార్టీ లో దుమారం రేగుతుంది... తప్పనసరి పరిస్థితులలో తన రాజీనామా ను వెనక్కు తేసుకుంటానని తెలపడం తో అన్నా డి ఎం కే లో చీలిక వచ్చింది అనేది స్పష్టమౌతుంది .

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా