By: Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 03:00

పారువేట ఉత్సవం

Subscribe to Oneindia Telugu

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పారువేట ఉత్సవం కన్నుల పండుగగా జరిపారు. ప్రతియేట కనుమ సందర్భంగా నగరంలోని అన్ని దేవాలయాలలోని దేవతామూర్తుల విగ్రహాలను పారువేట ఉత్సవానికి తీసుకు రావడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా