By: Oneindia Telugu Video Team
Published : June 02, 2017, 11:45

పవన్, జగన్ పేర్లు చెప్పి కోట్లు కొల్లగొట్టిన జగత్ కంత్రీ

Subscribe to Oneindia Telugu

తనకు ప్రముఖ వ్యక్తులు తెలుసునని పరిచయం చేసుకొని, వారిని నిండా ముంచుతాడు. ఎవరైనా నమ్మకుంటే వారితో దిగిన ఫోటోలు చూయిస్తాడు. ఇంకా నమ్మకం లేకపోతే ఆ ప్రముఖులకు ఫోన్ చేస్తాడు. మోసపోయామని గుర్తించాక, నిలదీస్తే బెదిరిస్తాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా