By: Oneindia Telugu Video Team
Published : March 16, 2017, 02:39

పవన్‌ ఎంట్రీ ఎవరికి నష్టం ..? ఎవరికీ లాభం..?

Subscribe to Oneindia Telugu

జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ ఎంట్రీతో... రాజకీయాల్లో ఏం జరగనుంది..? ఏఏ పార్టీలకు నష్టం వాటిల్లుతుంది..? అసలు పవన్‌ ఎంట్రీ ప్రజలకు లాభమా... పార్టీలకు లాభమా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వినిపిస్తున్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా