By: Oneindia Telugu Video Team
Published : October 09, 2017, 11:02

జగన్‌కు కౌంటర్‌గా.. పవన్ కళ్యాణ్ పర్యటన..

Subscribe to Oneindia Telugu

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దూకుతున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారయింది. నవంబర్ మొదటి వారం నుంచి ఆయన తెలుగు రాష్ట్రాలలో పర్యటించాలని భావిస్తున్నారు. అయితే పాదయాత్ర చేయాలా లేక వాహనంలో పర్యటించాలా అనే విషయమై స్పష్టత రాలేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా