By : Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 03:54

ట్రంప్ నోట పవన్ కళ్యాణ్ మాట...

డోనాల్డ్ ట్రంప్... ఎప్పుడు తన నిర్ణయాలతో ప్రపంచానికి దడ పుట్టిస్తూ ఉంటాడు... తనదైన స్టైల్ లో వార్నింగ్ లు కూడా ఇస్తాడు... కాని ట్రంప్ నోట పవన్ కళ్యాణ్ మాట అంటి అని అనుకుంటున్నారు కదా... ఈ మధ్య కాల లో ఒక ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది... అదేంటంటే ట్రంప్ చేతిలో ఒక పాడ్ పట్టుకుని చూపిస్తున్న ఫోటో లో ఈ విధంగా రాసి ఉంది... అదేం అంటే డియర్ ఇండియన్ గర్ల్స్ అమెరికా ఇస్ నాట్ యువర్ అత్తారింటికి దారేది... మీరు మీ కంట్రీ లోనే ఉండి అక్కడి అబ్బాయ్ లానే చేసుకోండి అని అందులో ఉన్న సారంశం

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా