By: Oneindia Telugu Video Team
Published : December 24, 2017, 09:51

జగన్‌ను దెబ్బ తీసిన పవన్

Subscribe to Oneindia Telugu

పోలవరం ప్రాజెక్టు అనేది ఇప్పుడు వేడి వేడి అంశంగా మారింది. ప్రతి రోజూ ఏదో విధంగా పోలవరం ప్రాజెక్టు చర్చలోకి వస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని చిక్కుల్లో పడేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భావంచారు. అందులో భాగంగా తన పార్టీ ప్రతినిధుల బృందాన్ని పోలవరం ప్రాజెక్టు సందర్సనకు పంపించారు. అయితే జగన్ వ్యూహాన్ని చాలా వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెబ్బ తీశారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందం, పవన్ కల్యాణ్ ఒకే రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందం ఈ నెల 7వ తేదీన పోలవరం యాత్ర చేపట్టింది. అదే రోజు పవన్ కల్యాణ్ కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా