By : Oneindia Telugu Video Team
Published : April 06, 2017, 11:17

పవన్ అతి..! ఆయన్ని నమ్మితే జైలే గతి..?

అవినీతికి, అన్యాయానికి, ఇతర దుర్మార్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో తుపాకికి ఎదురొడ్డి నిలబడుతానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. పోరాటాలు చేసే యువతకు తాను అండగా నిలుస్తానని, జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూ వస్తున్నారు. అయితే, అటువంటి సందర్భం వచ్చేసరికి ఆయన తెర వెనక్కి వెళ్లిపోయారనే విమర్శలు వస్తున్నాయి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా