By: Oneindia Telugu Video Team
Published : March 18, 2017, 04:14

పవన్ వి తుచ్చ రాజకీయాలు

Subscribe to Oneindia Telugu

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ పార్టీ, కేంద్రంపై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌, తెలంగాణ మంత్రి కేటీ రామారావు, ఎంపీ కవితలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వీరిపై విమర్శలను ఎక్కుపెట్టారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా