By: Oneindia Telugu Video Team
Published : January 19, 2018, 11:16

మహేష్ కత్తిపై గుడ్లతో దాడి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై జరిగిందని చెబుతున్న దాడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు తనపై కోడిగుడ్లతో దాడి చేశారని మహేష్ కత్త ఆరోపిస్తున్నారు. అయితే, మహేష్ కత్తి ఆరోపణలపై నెటిజన్లు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మహేష్ కత్తి ఆరోపణల్లో నిజం లేదని వాదిస్తున్నారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడానికి లాజిక్‌లు లాగుతు్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా