By: Oneindia Telugu Video Team
Published : April 06, 2017, 01:14

మిస్టరీగా మారిన పవన్ తీరు.. జగన్ తో ఇలా? బాబు అలా..?

Subscribe to Oneindia Telugu

పవన్ కళ్యాణ్ తీరు ఏపీలోని ఏ పార్టీకి అర్థం కాకుండా ఉందనే వాదనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా టిడిపికి ఏమీ అర్థం కావడం లేదని అంటున్నారు. విపక్షాలకు కూడా అర్థం కాకుండా ఉన్నారట.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా