• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 30, 2019, 12:30
    Duration : 01:25

    ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్

    జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి 'వన రక్షణ' అనే పేరు పెట్టారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వన రక్షణ కార్యక్రమానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే పవన్ కళ్యాణ్ పచ్చని చెట్ల మధ్యలో సరదాగా గడిపారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా