By: Oneindia Telugu Video Team
Published : May 12, 2017, 01:19

నారాయణ కొడుకు వాడిన కారు నాది కాదు Pawan Kalyan

Subscribe to Oneindia Telugu


ఏపీ మంత్రి పీ నారాయణ తనయుడు నిషిత్ ఉపయోగించిన కారు తనది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు వెల్లడించారు. నిషిత్ ప్రమాదానికి గురైన కారు మీదేనట కదా? అని ఒక విద్యార్థి అడగగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఇలాంటి కారు గతంలో తన వద్ద ఉండేదని చెప్పారు. అయితే, ఆ కారు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేక చివరకు దాన్ని అమ్మేశానని చెప్పారు. నిషిత్ ప్రమాదానికి గురైన కారు ఫొటోను తనకు ఈ ఉదయం ఒకరు చూపించారని అయితే, తాను కొన్న కారు నెక్స్ట్ మోడల్ నిషిత్ కారు అని పవన్ చెప్పారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా