By: Oneindia Telugu Video Team
Published : February 06, 2018, 03:04

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాల్సిందే : పవన్ కళ్యాణ్

Subscribe to Oneindia Telugu

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్న పవన్‌.. ఈనెల 21న శ్రీకాకుళంలో మత్స్యకారులతో సమావేశమవుతానన్నారు. మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసన్న పవన్‌.. వారి పోరాటానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు, మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చడంపై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా