By: Oneindia Telugu Video Team
Published : January 20, 2017, 03:30

జల్లికట్టుకు పవన్ కళ్యాణ్ మద్దతు

Subscribe to Oneindia Telugu

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జల్లికట్టుపై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జల్లికట్టుపై కేంద్రం తీరును తప్పుబట్టిన పవన్ కళ్యాణ్.. దీనిపై నిషేధం కొనసాగించడాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. తమిళనాడులో సినిమా చిత్రీకరణ సమయంలో దక్షిణ భారతాన్ని ఎలా అణచివేస్తున్నారో చూశానని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా