By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:50

చంద్రబాబు తప్పు చేస్తున్నారు: పవన్ కళ్యాణ్

Subscribe to Oneindia Telugu

ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంతో ఎందుకు రాజీపడ్డారో సీఎం చంద్రబాబు చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పరిపాలన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుకు 2014 ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చానని, ప్రత్యేక హోదా విషయంలో ఆయన తప్పు చేస్తున్నారన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా